Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: గుడివాడ అమర్నాథ్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కొలిమిగుండ్లలో టిడిపి నేతల నిరసన

Banaganapalle, Nandyal | Jun 16, 2026
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కొలిమిగుండ్ల మండల కేంద్రంలో టీడీపీ ప్రచార కార్యదర్శి కోటపాడు శివరామిరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక బస్టాండ్ కూడలిలో రాస్తారోకో నిర్వహించి, అమర్నాథ్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు.
బనగానపల్లె: గుడివాడ అమర్నాథ్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కొలిమిగుండ్లలో టిడిపి నేతల నిరసన - Banaganapalle News