Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: నంద్యాల జిల్లాలో చల్లబడ్డ వాతావరణం

Banaganapalle, Nandyal | May 22, 2026
వేసవి కాలం ప్రారంభం నుంచి ఈ ఏడాది పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోయి ప్రజలు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. కానీ గురువారం అర్ధరాత్రి నుంచి ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తారు వర్షం కురిసింది. దీనికి తోడు శుక్రవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండి చల్లగాలులు వీస్తుండటంతో వాతావరణం చల్లబడింది. మండే ఎండలతో అల్లాడుతున్న జిల్లా ప్రజలకు ఉపశమనం లభించింది.