ఓ సిటీ IDOC మైదానంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి కొండా సురేఖ
వరంగల్ అజం జాహి మిల్లు ఓ సిటీ IDOC మైదానంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి కొండా సురేఖ జిల్లా కలెక్టర్ సత్య శారద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ కార్యక్రమానికి గై హాజరైన శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ ఎమ్మెల్సీ సారయ్య వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నాగరాజు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాం. అన్నారు వ్యవసాయ రంగంకు పెద్దపీఠ వేశాం అని తెలిపారు.