నిమ్మనపల్లెలో వివాహిత రత్నమ్మ రాత్రి ఉరిసుకుని మృతి చెందడం బుధవారం వెలుగు చూసిందని ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు.
Madanapalle, Annamayya | Aug 13, 2025
నిమ్మనపల్లె మండలంలో ఉరిసుకుని ఓ వివాహిత మృతి చెందడం బుధవారం వెలుగు చూసింది. ఎస్ఐ తిప్పేస్వామి తెలిపిన వివరాల మేరకు.....