భద్రాచలం: భద్రాచలం ఏషియన్ థియేటర్లో "ఓజి" సినిమా చూస్తున్న సమయంలో స్పీకర్ బాక్స్ పడి ఇద్దరు ప్రేక్షకులకు గాయాలు
భద్రాచలంలోని ఏషియన్ థియేటర్లో "ఓజి" సినిమా చూస్తున్న సమయంలో స్పీకర్ బాక్స్ పడి ఇద్దరు ప్రేక్షకులు తీవ్ర గాయాలు అయ్యారు. మరోవైపు,టిక్కెట్లు లేకుండా అనుమతించడం, 800 సిట్టింగ్ కు సుమారు 1200 మందికి పైగా ప్రేక్షకులను లోపలికి చొప్పించడం వల్ల గందరగోళం, ఉక్కిరిబిక్కిరి పరిస్థితులు నెలకొన్నాయి..