సిద్దిపేట అర్బన్: సిద్దిపేట రూరల్ మండలం చింతమడక రైతు వేదిక వద్ద యూరియా కోసం పెద్ద ఎత్తున బారులు తీరిన రైతులు
Siddipet Urban, Siddipet | Sep 13, 2025
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం సిద్దిపేట రూరల్ మండలం చింతమడక...