తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో భగవాన్ శ్రీ అయ్యప్ప స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ అయ్యప్ప స్వామి 44వ జ్యోతి పూజోత్సవ ఆహ్వానం బుకె లెట్ ను బుధవారం నాయుడుపేటలో ఆ సంఘం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ అయ్యప్ప స్వామి సేవా సంఘం అధ్యక్షులు కామిరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ నాయుడుపేట పట్టణంలో గత 43 ఏళ్లుగా అత్యంత వైభవంగా భగవాన్ శ్రీ అయ్యప్ప స్వామి జ్యోతి పూజోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 44వ జ్యోతి పూజోత్సవ కార్యక్రమం డిసెంబర్ 4, 5 తేదీల్లో కేరళ తరహాలో, భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. రాజకీయాలకు అత