ఖైరతాబాద్: న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి: మలక్‌పేటలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్
న్యాయవాదుల రక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. మలక్‌పేట్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అడ్వకేట్లకు సంరక్షణ చట్టం అమలులో లేకపోవడంతో గతంలో పట్టపగలు నడిరోడ్డుపై హైకోర్టు న్యాయవాదుల హత్యలు జరిగాయని గుర్తుచేశారు. న్యాయవాదుల హత్యలు, న్యాయవాదులపై దాడులు చేయడంతో న్యాయ వ్యవస్థకు రక్షణ లేకుండా