Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద బిక్షం ఎత్తుకుంటున్న విద్యార్థి సంఘాలు

Anantapur Urban, Anantapur | Jul 14, 2026
అనంతపురం నగరంలోని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయం లో కలెక్టర్ ఆఫీస్ వద్ద విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నేతలు బిక్షం ఎత్తుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యల పరిష్కరించాలన్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద బిక్షం ఎత్తుకుంటున్న విద్యార్థి సంఘాలు - Anantapur Urban News