తణుకు: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 66 మంది లబ్ధిదారులకు రూ. 35.91 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసిన MLA రాధాకృష్ణ
Tanuku, West Godavari | Sep 3, 2025
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థికంగా ఊరట లభిస్తోందని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలో 66...