Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాలలో ధ్వంసమైన వైఎస్ విగ్రహం తొలగింపు

Nandyal Urban, Nandyal | Jul 5, 2026
నంద్యాల శ్రీనివాస సెంటర్లో ధ్వంసమైన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని వైసీపీ నాయకులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రికి రాత్రే నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేశారు. పాత విగ్రహం తొలగించారు. కొత్తగా దిమ్మె ఏర్పాటు చేశారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాలలో ధ్వంసమైన వైఎస్ విగ్రహం తొలగింపు - Nandyal Urban News