నందికోట్కూరు: మిడుతూరు ఎంపీడీవో దశరథ రామయ్య ను ఘనంగా సన్మానించిన CPML లిబరేషన్ నాయకులు
నంద్యాల జిల్లా, మిడుతూరు మండలం ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన మిడుతూరు ఎంపీడీవోదశరథరామయ్యకుCPIML ఆధ్వర్యంలో ఘనసన్మానం,సిపిఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ నాయకుల అభినందన వర్షాకాల పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు,ప్రజా సమస్యల పరిష్కారంలో వెంటనే స్పందించి సమర్థవంతమైన చర్యలు చేపట్టినమిడుతూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) దశరథ రామయ్య ని శనివారం సిపిఐ(ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు,ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు,జిల్లా నాయకులు కాటేపోగు స్వామన్న తదితరులు శాలువాతో సత్కరించి అభినంద