నందికోట్కూరు: రాజీమార్గంలో కేసులు పరిష్కారం నందికొట్కూరు సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి
నంద్యాల జిల్లా నందికొట్కూరు 11వ జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా శనివారం నందికొట్కూరులో రాజీమార్గంలో పలు కేసులను సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి పరిష్కరించారు, సివిల్ కేసులు, బ్యాంకు బకాయిలకు సంబంధించిన వివాదాలను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ముగించారు, రాజీ పడిన క్రిమినల్ కేసులను జూనియర్ జడ్జి దివ్య పరిష్కరించారు, ఈ రాజీ మార్గ విచారణ కార్యక్రమంలో న్యాయమూర్తులతో పాటు పలువురు బ్యాంకు అధికారులు న్యాయవాదులు కక్షిదారులు పాల్గొన్నారు