మహానంది మండలం బుక్కాపురంలోని రోడ్డు పక్కన ఉన్న ఓ ఫామ్ హౌస్ వద్ద మంగళవారం సాయంత్రం భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది, గుర్తించిన స్థానికులు వెంటనే అయ్య న్ననగర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించారు,మోహన్ గ్రామానికి చేరుకొని సుమారు 10 అడుగుల పొడవు ఉన్న భారీ కొండచిలువను చాకచక్యంగా పట్టుకొని సమీపంలోని నల్లమల అడవిలో వదిలేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు,