Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

బనగానపల్లె: నంద్యాల జిల్లాలో నల్లమల అందాలు, ప్రకృతి ప్రేమికులను మురిపిస్తున్న పచ్చదనం

Banaganapalle, Nandyal | Jun 14, 2026
నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారి, ఆత్మకూరు-శ్రీశైలం దారిలోని నల్లమల అడవి పచ్చదనంతో పర్యాటకులను కట్టిపడేస్తోంది. దట్టమైన అడవులు, లోతైన లోయల మధ్య సాగే రైలు, రోడ్డు ప్రయాణాలు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఈ సుందర దృశ్యాలను వీక్షిస్తూ, ప్రకృతి ఒడిలో కుటుంబాలతో కలిసి ఫొటోలు దిగుతూ పర్యాటకులు ఎంతో ఆనందంగా గడుపుతున్నారు.
బనగానపల్లె: నంద్యాల జిల్లాలో నల్లమల అందాలు, ప్రకృతి ప్రేమికులను మురిపిస్తున్న పచ్చదనం - Banaganapalle News