డోన్: డోన్ లో త్వరలో ద్రోణాచార్య నగరవనం ప్రారంభం : ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jun 5, 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ నగర వనంలో మొక్కల నాటే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. త్వరలో ద్రోణాచార్య నగర వనాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించా