UTF ఆధ్వర్యంలో దాతల సహకారంతో అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 400 మంది పదవ తరగతి విద్యార్థులకు 32,000 వేల రూపాయల విలువచేసే ఎస్ ఎస్ సీ మోడల్ పేపర్లను బుధవారం వితరణ చేయడం జరిగిందని UTF జిల్లా కార్యదర్శి వి. అర్జున్, గౌరవాధ్యక్షులు U.శ్రీనివాసులు పేర్కొన్నారు. యు టీ ఎఫ్ శాఖ మిత్రులు ఓబులపతి, శివరుద్రప్ప, మొహమ్మద్ రఫీ, మారుతి ప్రసాద్, ఆర్థిక సహకారంతో ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరగింది.