కొలిమిగుండ్లలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం వైభవంగా సాగింది. జై భీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వంక దారి చిన్న చెన్నప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి V రవికుమార్, ఆయా కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.