నందికోట్కూరు: నందికొట్కూరు కొత్త బస్టాండ్ వద్ద రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు తీవ్ర ఇబ్బంది పడుతున్న వాహనదారులు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద కర్నూలుకు వెళ్లే రోడ్డుపై వర్షపు నిలిచి ఉంది, వర్షం పడితే ప్రధాన రహదారిపై వర్షపునీరు నిలిచి ఉంటుంది, నందికొట్కూరు నుంచి ప్రయాణికులు కర్నూలుకు వెళ్లడానికి ఇక్కడినుంచే బస్సు ఎక్కడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, రోజుకు వందల సంఖ్యలో వాహనదారులు ప్రయాణికులు ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తుంటారు, రోడ్డుపై వర్షపు నీరు నిలువ కుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు