Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: అమ్మకతాడు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం

Dhone, Nandyal | Jun 18, 2026
నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని అమ్మకటాడు టోల్ ప్లాజా వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఓ లారీ డ్రైవర్ లారీని సడన్ గా పక్కకు తిప్పడంతో లారీ వెనుక భాగాన్ని ఓ కారు ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నగా కారు లోని వారు అందరూ సురక్షితంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో కొంతసేపు అక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడింది