నంద్యాల అర్బన్: నంద్యాలలో వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో మంత్రి ఫరూక్ విఫలమయ్యారు: ఎమ్మెల్సీ ఇషాక్ బాషా
Nandyal Urban, Nandyal | Jun 23, 2026
నంద్యాలలో వక్ఫ్ బోర్డ్ స్థలాలు న్యాయస్థానాలకు, పోలీసు కార్యాలయాల కొరకు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై నంద్యాలలో ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అయిన మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు భూమి కోసం ఎంతమంది పోరాడారు స్థానిక మంత్రి ఫరూక్ తెలియదా అంటూ ప్రశ్నించారు. ఒగ్గు స్థలాల కోసం నిరసనలు చేయడానికి ముస్లింస్ అంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు