నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో వివేకానంద జయంతి మరియు నేషనల్ యూత్ డే సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన 'ఆస్క్ అఖిల' కార్యక్రమంను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నిర్వహించారు,వివిధ కళాశాలకు సంబంధించిన విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రసంగం పోటీలు నిర్వహించారు,వీరిలో గెలుపొందిన వారికీ ఐదు కాలేజీలకు సంబంధించిన 30 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విద్యార్థిని విద్యార్థులు వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు,లోకేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఈనెల 23వ తేదీన టాటా కంపెనీ వారితో మాట్లాడి జాబ్ మేళా నిర్వహిస్తామని