కావలి: దివ్యాంగులతో కలిసి కావలి ఆర్డీఓ వంశీకృష్ణకి వినతిపత్రం అందచేసిన టీడీపీ రాష్ట్ర వినిన్నవంతుల అధ్యక్షుడు వెంకట్రావు...
కావలి పట్టణంలోని దివ్యంగుల కాలనీలో కొందరు ఆక్రమించుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని ఆక్రమణలను వెంటనే తొలగించాలని కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వంశీకృష్ణకి టీడీపీ రాష్ట్ర విబిన్నవంతుల అధ్యక్షుడు వెంకట్రావు దివ్యంగులతో కలిసి సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వినతపత్రం అందచేశారు.దివ్యంగులకు సంబంధించిన స్థలాలు కొందరు ఆక్రమించారు అని,మా స్థలాలు ఇవ్వాలని అడిగితే అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారని వెంటనే ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ వంశీకృష్ణ నీ కోరారు.