బనగానపల్లె: వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలి : అవుకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అభినయ్
వాతావరణంలో పెను మార్పులు కారణముగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అధిక వేడిమితో ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదముందని అవుకు వైద్యనిపుణులు డాక్టర్ అభినయ్ సూచిస్తున్నారు. వడదెబ్బతో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కోల్పోవడం ప్రాణాపాయం కూడా సంభవించ వచ్చని వైద్యులు చెబుతున్నాముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా ఉండొచ్చని వైద్యుల సలహాలు తప్పక పాటించాలని తెలిపారు