Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది: మరి టైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్యం

Ongole Urban, Prakasam | Jun 5, 2026
మత్స్యకారుల సంక్షేమం కోసం ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని, బుడగట్లపాలెం, కొత్తపట్నం, పుదిమడక, బియ్యపుతిప్ప, వాడరేవు, జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ ప్రాంతాల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే మత్స్యకారుల ఆదాయం పెరగడంతో పాటు చేపల ఎగుమతులకు మరింత ఊతం లభించనుందన్నారు. మారిటైమ్ పాలసీ-2026 ద్వారా షిప్ యార్డులు, లాజిస్టిక్స్ పార్కులు, కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తూ దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది అని అన్నారు.

MORE NEWS

No related stories for this location.