డోన్: డోన్ తాసిల్దార్ కార్యాలయం వద్ద మహిళల ఆందోళన
Dhone, Nandyal | Apr 6, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం దేరవబండ గ్రామానికి చెందిన మహిళలు తమ భూ సమస్యపై MRO కార్యాలయం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొలానికి పాసుపుస్తకాలు ఉన్నా, ఆన్లైన్ రికార్డుల్లో వివరాలు కనిపించడం లేదని ఆరోపించారు. దీనివల్ల భూమిపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని, తక్షణమే రికార్డుల్లో నమోదు చేసి తమకు న్యాయం చేయాలని ఆయన అధికారులను వేడుకున్నారు.