అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీష్
Anantapur Urban, Anantapur | Apr 28, 2026
అనంతపురం జిల్లాలోని మంగళవారం ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో పెట్రోల్ డీజిల్ బంకులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆనందు, జిల్లా ఎస్పీ జగదీష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు .ఎవరైనా బ్లాక్ మార్కెట్లో తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు