నిర్మల్: జన్మదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ గోడం నగేష్
Nirmal, Nirmal | Oct 21, 2026 తన జన్మదినం సందర్భంగా ఆదిలాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ గోడం నగేష్. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నేతలు పాల్గొన్నారు.