రాజమండ్రి సిటీ: ఐఎండిసి రాజమండ్రి అధ్యక్షుడిగా శివకుమార్ గౌడ్ : జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి ప్రకటన
కార్మికుల కోసం నిరంతరం పనిచేసే ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా పనిచేస్తుందని ఐఎన్టీయూసీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వాసన్ శెట్టి గంగాధర్ రావు పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం రాజమండ్రి సిటీ ఐ ఎన్ డి సి అధ్యక్షుడిగా శివకుమార్ గౌను నియమిస్తున్నట్టు ప్రకటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే జిల్లా సిటీ కమిటీల నియామకాన్ని ప్రకటనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు రాజమండ్రి కంబాల్ చెరువు సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.