Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: తనకు ఏ పదవి లేకపోయినా తనను ఐదుసార్లు గెలిపించిన ప్రజల కోసం దేనికైనా సిద్ధం: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి

Ongole Urban, Prakasam | Jun 11, 2026
తనకు ఏ పదవి లేకపోయినా తనను ఐదు ఐదుసార్లు గెలిపించిన ఒంగోలు నియోజకవర్గ ప్రజల కోసం దేనికైనా సిద్ధమని మాజీ మంత్రి బాల్నేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు గురువారం ఒంగోలులో కార్యకర్తలతో సమావేశమైన అనంతరం జిల్లా కలెక్టర్ ను కలిసి పలు ప్రజా సమస్యలను చర్చించినట్లుగా ఆయన తెలిపారు తను చర్చించిన సమస్యలన్నీ కూడా జెన్యూన్ అని దానికి కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. నగరంలో నెలకొన్న భూ సమస్యల గురించి మాట్లాడుతూ తనకి ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా నగర ప్రజల భూ సమస్యలను పరిష్కరించేందుకు ఎంత దూరమైనా వెళ్తానన్నారు గతంలో తాను చేశారంటూ అనేకమంది విమర్శించారని అన్నారు

MORE NEWS

No related stories for this location.