బూర్గంపహాడ్: బూర్గంపాడు మండల అధికారుల తో రైతు వేదికలో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న పినపాక శాసనసభ్యులు వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల మండల అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం బూర్గంపాడు మండల రైతు వేదికలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు కల్పిస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు మీడియా ప్రతినిధులకు తెలియజేశారు ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ, విద్యా, వైద్య, ఇరిగేషన్, విద్యుత్, భగీరథ, వ్యవసాయ, అడవి శాఖ, కు సంబంధించిన అందరూ అధికారులు పాల్గొన్నారు