సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో రన్ కే నిర్వహించిన పోలీసులు
సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా, ఆత్మకూరు పట్టణంలో రన్ కె నిర్వహించారు పోలీసులు, శుక్రవారం ఉదయం ఆత్మకూరు డిఎస్పి రామాంజినాయక్ ఆధ్వర్యంలో, ఆర్టీసీ బస్టాండ్ మరియు గౌడ్ సెంటర్ మీదుగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు, అనంతరం స్టేషన్ ఆవరణలో పోలీసులు ప్రతిజ్ఞత చేశారు, ఈ కార్యక్రమంలో డిఎస్పీ తో పాటు సిఐలు, మరియు ఎస్సైలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు,