Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాలలో పలు పెట్రోల్ బంకులను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పి సునీల్ షారాన్

Nandyal Urban, Nandyal | Apr 27, 2026
వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. నంద్యాలలోని పలు పెట్రోల్ బంకుల్లో సోమవారం తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించి, నిర్వహకులకు పలు సూచనలు చేశారు. వారు మాట్లాడుతూ.. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం అక్కడికి వచ్చిన వినియోగదారులతో మాట్లాడారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాలలో పలు పెట్రోల్ బంకులను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పి సునీల్ షారాన్ - Nandyal Urban News