రాజమండ్రి సిటీ: కొవ్వూరులో పాము కలకలం, స్నేక్ క్యాచర్ సాయంతో ఊరట
కొవ్వూరు బాలాజీ హిల్స్లో ఆదివారం సాయంత్రం పిల్లలు ఆడుకుంటున్న గా భారీ పాము కనిపించే భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించడంతో ఆయన వెంటనే వచ్చి పాముని సురక్షితంగా పట్టుకుని దగ్గరలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో పిల్లలు, ప్రజలు భయం నుంచి. ఇటీవల కాలంలో విష్ణు సర్పాలు ఎక్కువగా కనిపించడంతో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచిస్తున్నారు.