మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దాపురం కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతిపత్రం.
Peddapuram, Kakinada | Sep 11, 2025
కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు, కమిషనర్ కు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్...