డోన్: బేతంచర్ల నగర పంచాయతీకి రూ 4.73 లక్షల ఆదాయం
Dhone, Nandyal | May 7, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఏడాది కాలానికి గురువారం సంత మార్కెట్, బండ్ల మెట్ట, కబేళాలకు బహిరంగ వేలాలు నిర్వహించారు. రూ.4.73 లక్షలు ఆదాయం వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. సంత మార్కెట్ను రామ సుబ్బారెడ్డి రూ.13.90 లక్షలకు, బండ్ల మెట్టను పి.రామాంజనేయులు రూ.19.09 లక్షలకు, కబేళాను చంద్ర శేఖర్ రెడ్డి రూ.1.80 లక్షలకు దక్కించుకున్నట్లు పేర్కొన్నారు.