మధిర: మధిర పట్టణంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత శనివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు మధిర పట్టణంలోని మినీ పార్కు వద్ద టౌన్ ఎస్ఐ సంధ్య ట్రాక్టర్ను ఆపి చెక్ చేయగా వారి వద్ద ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ట్రాక్టర్ను స్టేషన్కు తరలించారు ట్రాక్టర్ డ్రైవర్ యజమానిపై కేసు నమోదు చేశారు