చౌటుప్పల్: నకిలీ గాంధీల వేషంలో కొందరు దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు: బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
Choutuppal, Yadadri | Aug 13, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం హర్ ఘర్ తిరంగా ర్యాలీ...