నంద్యాల అర్బన్: నంద్యాల కలెక్టరేట్లో బ్యాంబు సెల్ కౌంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 13, 2026
స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తూ స్వయం సహాయక సంఘాల మహిళలకు విశృతమైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు.బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో వెదురుతో నిర్మించనున్న వినూతన సెల్ కౌంటర్ కు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు