మహబూబాబాద్‌లో ఎంపీ పోరిక బలరాం నాయక్ కుమారుడు పోరిక సాయి శంకర్ నాయక్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ క్యాంప్ ఆఫీస్‌లో కేక్ కట్, బయ్యారం మండల అధ్యక్షుడిగా నియమితులైన సీతారాం రెడ్డిని ఆదరించటం జరిగింది. పార్టీ సీనియర్ నాయకులు, యువ నేతలు కూడా పాల్గొన్నారు.