అనంతపురం అర్బన్: రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులో 80 శాతం పనులు చంద్రబాబుపై పూర్తి చేశారని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తెలిపారు అనంతపురంలో
Anantapur Urban, Anantapur | Apr 11, 2026
ఐదేళ్లలో జగన్ సీఎం గా ఒక్క పనులైన పరిశీలించారా. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులో పనుల గురించి మాట్లాడే అర్హత వైసిపి నాయకులకు లేదని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు వైసీపీ నాయకుల పై మండిపడ్డారు. అనంతపురం నగరంలోని ఆర్ఎంపీ అతిథి గృహంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.