ఒంగోలు అర్బన్: అసత్య ప్రచారాలు చేస్తున్న టిడిపికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు : వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
Ongole Urban, Prakasam | Apr 29, 2026
అధికార టిడిపి పార్టీ ఏ విధంగా అసత్య ప్రచారాలు చేస్తుందో ప్రజలు చూస్తున్నారని సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైసీపీ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అన్నారు అభివృద్ధిని చేస్తే ఎవరైనా ఆకాంక్షిస్తారన్నారు డేటా సెంటర్ కోసం జగన్ ఎప్పుడో ప్రయత్నం చేశాడు అన్నారు ఈరోజు పెట్రోల్ అందకపోతే దానికి కూడా వైసిపి నే కారణమని చంద్రబాబు మాట్లాడటం ఈ దూరంగా ఉందన్నారు అమరావతి కోసం డీజిల్ మొత్తాన్ని తరలించి ప్రజలకు సరిగా అందించకపోవడంతోనే డీజిల్ కొరత ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఏర్పడిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు ప్రజలకు ఇవన్నీ తెలుసని అన్నారు.