దాచేపల్లి పట్టణ కేంద్రంలో ఘనంగా దసరా వేడుకలు
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణ కేంద్రం లో ఘనంగా దసరా వేడుకలు గురువారం రాత్రి 08 గంటల సమయం లో జరిగాయి. ప్రతి వీధిలో ఏర్పాటు చేసిన బతకమ్మలతో దసరా మహోత్సవాలు ముగింపు సందర్భంగా పుర విధుల్లో ఊరేగింపుగా వెళ్లి దాచేపల్లి నాగులేరులో నిమర్జనా కార్యక్రమానికి నిర్వహించారు. జనం భారీగా పోటెత్తడంతో పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ సిబ్బంది భారీ ఏర్పాట్లు చేసారు.