ఆర్మూర్: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించిన ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు
ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతిని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబాగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11:00 నిర్వహించారు. ముందుగా ఐలమ్మ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆర్మూ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.