బత్తులపురం క్రాస్ వద్ద అదుపుతప్పి లారీ బోల్తా తప్పిన పెను ప్రమాదం.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం. బత్తులపురం. మలుపు వద్ద గురువారం ఉదయం టమోటా లోడ్డూ తో జబల్పూర్ కు వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడడంతో తప్పిన పెను ప్రమాదం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది .