Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

మంత్రాలయం: ఆదోని జిల్లా సాధనకై కొనసాగుతున్న దీక్ష శ్రీ మాంచాలమ్మ దేవర సందర్భంగా తాత్కాలికంగా విరామం

Mantralayam, Kurnool | Dec 17, 2025
మంత్రాలయం:శ్రీ మంచాలమ్మ దేవర సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చే నేపథ్యంలో ఆదోని జిల్లా సాధనకై మంత్రాలయంలో కొనసాగుతున్న ఆరవ రోజు దీక్షను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు జేఏసీ కన్వీనర్ రామతీర్థం అమ్రేశ్ బుధవారం తెలిపారు. డిసెంబర్ 18వ తేదీ నుంచి దీక్షను యథాతధంగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీలకతీతంగా జిల్లా సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

MORE NEWS

మంత్రాలయం: ఆదోని జిల్లా సాధనకై కొనసాగుతున్న దీక్ష శ్రీ మాంచాలమ్మ దేవర సందర్భంగా తాత్కాలికంగా విరామం - Mantralayam News