డోన్ లో పెట్రోల్ బంకుల వద్ద సిపిఐ నాయకులు ఆందోళన
Dhone, Nandyal | Apr 27, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పెట్రోల్ బంకల వద్ద సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు సోమవారం ఆందోళనకు దిగారు. కృత్తిమ ఇంధన కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ నాయకులు ఆరోపించారు. ఇంజనం సప్లై చేయడంలో డబ్బులు ఇంజన్ సర్కార్ విఫలమైందని సిపిఐ నాయకులు విమర్శించారు