ఎల్కతుర్తి: పందుల కోసం ఏర్పాటుచేసిన ఉచ్చులో పడి మృతి చెందడానికి కారణమైన ఆరుగురు అరెస్టు చేసిన ఎలుకతుర్తి పోలీసులు
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ వ్యవసాయ బావిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గండికోట సంబరాజు కేసును ఛేదించారు ఎల్కతుర్తి పోలీసులు.ఈ కేసులో ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి ఆరుగురి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చూపి సంఘ్తన వివరాలు తెలిపారు.పెండ్యాల తిరుపతి,బొజ్జ సతీష్,బొజ్జ స్వామి అడవి పందులు షికారికి వైర్లు అమర్చి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు ఈ క్రమంలో పావురాల వేటకు వెళ్లిన మృతుడు సాంబరాజు,శీలం బాలరాజు, ఉదరి రాజులు,పావురాల వేటకు అదే ప్రాంతానికి వెళ్లారు విద్యుత్ వైర్లు గమనించని సంబరాజు వైర్లు తాకి షార్ట్ సర్క్యూట్ అయి అక్కడికక్కడే మృతి చెందాడు