Public App Logo
గంజాయి ఇతర మత్తుపదార్థాల నివారణ గురించి సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాంబాద్ గ్రామంలో మరియు పరిసర ప్రాంతాలలో నార్కటిక్స్ డాగ్స్ అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు. - Siddipet News