అనంతపురం జిల్లా పరిషత్ లో జూనియర్ అసిస్టెంట్లకు ,సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గిరిజమ్మ
Anantapur Urban, Anantapur | Mar 31, 2026
అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పనిచేస్తున్న నలుగురు మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వము నియామక పత్రాలను అందజేసిన జిల్లా పరిషత్ సీఈవో, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయం లో నియామక పత్రాలు అందజేశారు.